చెన్నూర్: ఆయుర్వేద చికిత్స ఆలయ సందర్శన

చెన్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (NSS) ఆధ్వర్యంలో జరుగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరం ఆరవ రోజు ఆదివారం నాటికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా, విద్యార్థులు శివలింగాపూర్ గ్రామంలోని సత్య ప్రకృతి ఆయుర్వేద చికిత్సాలయాన్ని సందర్శించారు. అక్కడ డాక్టర్ సమీరా విద్యార్థులకు సత్వరంలో వచ్చే వివిధ వ్యాధులకు చికిత్స విధానాలను వివరించారు. అనంతరం, విద్యార్థులు పాఠశాల ఆవరణను శుభ్రం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్