చెన్నూర్: ట్రాక్టర్ యజమానులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు

చెన్నూరు లో గోదావరి నది వద్ద ఇసుక రీచ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఏడు రోజులుగా ట్రాక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె కు శనివారం బిఆర్ఎస్ శ్రేణులు మద్దతు పలికారు. నాయకులు మాట్లాడుతూ మైనింగ్ అధికారులు సాండ్ బజార్ ఏర్పాటు చేస్తామని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. పట్టణ ప్రజల అవసరాల కోసం గోదావరిలో ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్