చెన్నూర్: గ్రంథాలయంలోకి సిమెంట్ బస్తాలు

చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామపంచాయతీలోని గ్రంథాలయంలో ఓ కాంగ్రెస్ నాయకుడు శనివారం సిమెంట్ బస్తాలను నిల్వచేశాడు. ఆరు లక్షలతో గతపాలకులు గ్రంథాలయాన్ని నిర్మించారు. అధికారుల నిర్లక్ష్యంతో అది ప్రారంభానికి రాలేదు. కృష్ణంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని సిమెంట్ బస్తాల అమ్మకాలు బాగా ఉంటాయని ఓ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా ప్రభుత్వ గ్రంథాలయాన్ని దుకాణంగా మార్చాడు. స్థానికులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్