చెన్నూరు: వడదెబ్బతో సెంట్రింగ్ కార్మికుడు మృతి

చెన్నూర్ పట్టణంలోని రజక వాడకు చెందిన తోగటి అశోక్ (46) వడదెబ్బతో మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ కు సెంట్రింగ్ పనులకు వెళ్లిన అశోక్ అస్వస్థతకు గురయ్యాడు. తోటి కార్మికులు 108కు సమాచారం అందించగా, సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్