చెన్నూర్: శాస్త్రీయ వ్యవసాయ సాగుతో అధిక దిగుబడి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వ్యవసాయంలో శాస్త్రీయ విధానాలు అవలంబించడం ద్వారా అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. చెన్నూరు మండల కేంద్రంలో రైతు వారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు కార్యక్రమానికి హాజరై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్