చెన్నూర్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం

చెన్నూర్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ప్రజలకు ఎలాంటి పథకాలను అందించడం లేదని ఆయన ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్