చెన్నూర్: పురుగుల మందు తాగిన విద్యార్థిని మృతి

చెన్నూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థిని శ్రీ హిందూ రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగడంతో అస్వస్థతకు గురైంది. ఈ విషయం పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు సమాచారం. సిబ్బంది ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో శనివారం మంచిర్యాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆమె పురుగుల మందు తాగినట్లు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్