మందమర్రిలో విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

మందమర్రి పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో త్వరలో జరగబోయే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రజాసేవ వెల్ ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సై రాజశేఖర్ చేతులు మీదుగా బుధవారం పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలను విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో రాయాలన్నారు. మంచి మార్కులు సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు.

సంబంధిత పోస్ట్