మంచిర్యాల జిల్లా స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీలు

మందమర్రి పట్టణంలోని సిఈఆర్ నందు ఈ నెల 7వ తేదీన మంచిర్యాల జిల్లా స్థాయి పెన్కాక్ సిలాట్ పోటీలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా పెన్కాక్ సిలాట్ స్పోర్ట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలాంటి క్రీడలను ఎంచుకున్నామని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్