మందమర్రిలో నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

మందమూరి మండలంలోని అందుగుల పేట గ్రామ శివారులో శనివారం పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏవో కిరణ్ మై ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తుల వద్ద 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్