జైపూర్: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, రైతు సంక్షేమ పథకంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం రైతుల నుండి వరి ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. ఆయన జైపూర్ మండలం టేకుమట్ల, ఇందారం, షెట్ పల్లి, నర్సింగాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్