కోటపల్లి: ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పై పోక్సో కేసు

కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అట్టెం అశోక్ పై ఫోక్సో కేసు నమోదైనట్లు చెన్నూర్ రూరల్ సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్సై రాజేందర్ గురువారం తెలిపారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నాడని డిసిపిఓ ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్