కోటపల్లి: ఆర్ఓఆర్ ప్లాంట్ ప్రారంభం

కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం గనులు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆర్ ఓ ఆర్ ప్లాంటును మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్