క్యాతన్ పల్లి: మంత్రి సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి

గనుల శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సహకారంతో క్యాతన్ పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ క్యాతనపల్లి పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, టిపిసిసి సభ్యుడు రఘునాథ్ రెడ్డి తెలిపారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 17 వ వార్డులో 4. 75 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో సీసి రోడ్డు నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్