క్యాతన్ పల్లి: గాంధారి దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కల గుట్టలోని గాంధారి మైసమ్మ ఆలయన్ని ఆదివారం గనుల శాఖ మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి తన మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరి పైన ఉండాలని, సుఖ సంతోషాలతో అందరికి మంచి జరగాలని ప్రార్ధించారు.

సంబంధిత పోస్ట్