మంచిర్యాల: అభివృద్ధి పనులపై ప్రచారం అవుతున్న అంశాలు అవాస్తవం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ సంచాయి జన భాగీదారి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎంపికై అవార్డు పొందిందని, అయితే సోషల్ మీడియాలో జిల్లా అభివృద్ధి పనులపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం మందమర్రి మండలం పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, ఎవరికైనా అనుమానాలుంటే క్షేత్రస్థాయిలో నివృత్తి చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్