మందమర్రి: ఏరియాలో 71 శాతం ఉత్పత్తి

మందమర్రి ఏరియా వార్షిక ఉత్పత్తి లక్ష్యాల్లో 71 శాతంతో సింగరేణి వ్యాప్తంగా మూడవ స్థానంలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 27.80 లక్షల టన్నుల లక్ష్యంలో 20 లక్షలకు పైగా ఉత్పత్తి సాధించినట్లు మందమరి జిఎం రాధాకృష్ణ తెలిపారు. భూగర్భ గనుల విభాగంలో కేకే ఐదు గని 100% ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుంది.

సంబంధిత పోస్ట్