దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బిఎంఎస్ పనిచేస్తుందని బిఎమ్ఎస్ అధ్యక్షులు సత్తయ్య పేర్కొన్నారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డబ్బులు చేస్తున్న కార్మికుల సమస్యలే లక్ష్యంగా పోరాటాల నిర్వహిస్తున్నామని జూలై 23 నుండి ఆగస్టు 17 వరకు జరగగా ఈ నిరసన కార్యక్రమాలు కార్మికులంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.