మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని పరిరక్షణకు ఏఐటియూసి కృషి చేస్తోందని బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.