మందమర్రి పట్టణ టీడీపీ కార్యాలయంలో సంధ్య మహిళా కార్యకర్తలు, నాయకురాళ్లు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలో మహిళా సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.