మందమర్రి: ఏటీఎం ధ్వంసం చేసిన వ్యక్తికి ఏడాది జైలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్‌బీఐ గర్మిళ్ల బ్రాంచ్ కు సంబంధించిన ఏటీఎంలో చోరీకి తెలిసిన మందమర్రికి చెందిన ఇప్పనపల్లి శ్రీకాంత్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిరోషా బుధవారం తీర్పునిచ్చారని మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్ రావు తెలిపారు. 2021 జనవరి 26న రాత్రి శ్రీకాంత్ ఏటీఎంలోకి ప్రవేశించి మిషన్ ధ్వంసం చేసి చోరీకి యత్నించాడని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్