మందమర్రి: బ్యాండ్ కార్మికుల రాష్ట్ర సదస్సు పోస్టర్ల విడుదల

ఈ నెల 16న హనుమకొండ లష్కర్ బజార్ లోని సిటిజన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే తెలంగాణ బ్యాండ్ కార్మికుల రాష్ట్ర సదస్సు పోస్టర్లను మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రెటరీ మహమ్మద్ తాజుద్దీన్ బాబా ఆధ్వర్యంలో మందమర్రి బ్యాండ్ వాయిద్య కళాకారుల కమిటీ సభ్యులు సోమవారం విడుదల చేశారు. హనుమకొండలో నిర్వహించే బ్యాండ్ కార్మికుల రాష్ట్ర సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్