సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని జీఎం ఆఫీస్, యాపల్, కేకే-2, ఊరు మందమర్రి, టోల్రజా, మార్కెట్, దీపక్ నగర్, పాలచెట్టు, దొలరబంగ్లా, ఊరు రామకృష్ణాపూర్, ఖాళీనగర్, పులిమడుగు, అందుగులపేట, కోటేశ్వర్రావు పల్లిలలో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మక్కన్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందన