మందమర్రి: పోటీ ప్రపంచంలో నాణ్యతకు పెద్దపీట

నేటి పోటీ ప్రపంచంలో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ పేర్కొన్నారు. బొగ్గు నాణ్యత వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం మందమర్రిలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ సంస్థల పురోగతి మనం సరఫరా చేసే నాణ్యమైన బొగ్గుపైన ఆధారపడి ఉందనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో కార్మికులు కృషి చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్