మందమర్రి: 'బీసీలకు రిజర్వేషన్ పెంపు పట్ల హర్షం'

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతాన్ని పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మందమర్రికి చెందిన బీసీ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం మందమర్రిలో వారు మాట్లాడారు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండి బీసీ రిజర్వేషన్ల పెంచడానికి ఏమాత్రం కృషి చేయలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్