మందమర్రి: సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలి

ఈనెల 9న కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని మందమర్రి ఏరియా జీఎం దేవేందర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఒక్కరోజు సమ్మె చేస్తే 76 కోట్ల నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికులకు సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ఒకరోజు సమ్మె చేస్తే 1. 92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్