మందమర్రి: సింగరేణి బొగ్గు గనుల్లో విజయవంతమైన దేశవ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా మందమర్రి ఏరియా బొగ్గు గనుల్లో కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ, ఐఎన్టియుసి సిఐటియు, ఐఎఫ్టియు టీబీజేకేఎస్ సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల కర్షకుల హక్కులను కాలరాస్తు చేసిన నాలుగు చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్