మందమర్రి: వాహనాల తనిఖీ

మందమర్రి పట్టణంలో సి ఆర్ క్లబ్ ప్రాంతం సమీపంలో ఎస్ఐ రాజశేఖర్, అదనపు ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం వారి సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రెండు వాహనాలకు సరైన పత్రములు లేని వారికి జరిమానా విధించారు. తనిఖీల్లో బ్లూ కోర్ట్ విశ్వనాధ్, రాజేందర్ హెడ్ కానిస్టేబుల్ మోయిన్, హోంగార్లు శ్రావణ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్