మందమర్రి: బైండోవర్ ఉల్లంఘించిన యువకుడికి జరిమానా

పాత కేసుల్లో బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రామన్ కాలనీకి చెందిన మునియప్ప కు తాసిల్దార్ సతీష్ కుమార్ శుక్రవారం రెండు లక్షల జరిమానా విధించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. గతంలో నేరాలకు పాల్పడగా తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేయగా నోటీసులు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి తిరిగి నేరాలు చేస్తుండడంతో జరిమానా చెల్లించాలని, లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని తాసిల్దార్ వివరించారు.

సంబంధిత పోస్ట్