మందమర్రి: గ్యాస్ పేలి ఇల్లు దగ్ధం

మందమర్రి మండలం చిర్రకుంట గ్రామానికి చెందిన సండ్ర భీమయ్య, రాజలింగు ఇంట్లో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు బెల్లంపల్లి అగ్ని మాపక శకటానికి సమాచారం అందించారు. ప్రమాదం పై భయాందోళన వ్యక్తం అవుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్