మందమర్రిలో క్షుద్ర పూజలు

మందమర్రి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వెనుక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒక ఇంటి ఎదుట క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో ఆ ఇంటి యజమానులు, కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇంటి గడప వద్ద బొమ్మతో పాటు కుంకుమ, పసుపు, బియ్యం, పువ్వులు ఉంచారు. ఇది ఆకతాయిల పనేనని స్థానికులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్