పోలంపల్లి సర్పంచ్ దర్శనాల ప్రమీల రమేష్‌ కు ఘన సన్మానం

చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలంలో, పోలంపల్లి సర్పంచ్ దర్శనాల ప్రమీల రమేష్‌ను భీమారం రామాలయం ఆలయ కమిటీ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి బృందం కలిసి శాలువాతో సన్మానించి, స్వీట్లు తినిపించారు. మండల ప్రజలకు అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్