రామకృష్ణాపూర్: ఉల్లాసంగా నూతన సంవత్సర వేడుకలు

రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. పలు వార్డుల్లో ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని కేక్ కట్ చేసి, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ, 'హ్యాపీ న్యూ ఇయర్' అంటూ ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్