రామకృష్ణాపూర్: స్కూల్ బ్యాగులు పంపిణీ

క్యాతన్పల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ దాతల సహకారం తో 56మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, తవక్కల్ విద్యాసంస్థల అధినేత సీనియర్ లీడర్ అబ్దుల్ అజీజ్ చేతుల మీదుగా గురువారం స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్