రామకృష్ణాపూర్: సారలమ్మకు ప్రత్యేక మొక్కలు

రామకృష్ణాపూర్ ఆర్క్ వన్ ఏ గని సమీపంలో సారలమ్మకు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు. జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న జాతరలో ఆదివాసీల ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు జీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్