రామకృష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం

మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో కృషి చేయాలని డిసిసి అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. అర్హులైన వారికే జిల్లా కార్యవర్గంలో చోటు దక్కుతుందని, పార్టీ కోసం ప్రశ్నించే వారికే తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ పిలుపు పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్