సీఐటీయూ ద్వారానే మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం:

మందమర్రి మున్సిపల్ కార్మికుల సమస్యలు ఐక్య పోరాటాలతోనే పరిష్కారమవుతాయని, CITU ఆధ్వర్యంలోనే కార్మిక హక్కుల సాధన సాధ్యమవుతుందని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  అన్నారు. గురువారం మందమర్రి మున్సిపల్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసర్ల రాజులింగ్‌తో పాటు వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్