రామకృష్ణాపూర్‌లో విజయవంతమైన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స.

రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు డాక్టర్లు విక్రమ్, నరేష్, మధుకర్, శ్రీ రామ్ మైత్రి, అనస్థీషియా డాక్టర్లు, మరియు ఓటి విభాగం సిబ్బంది ఆధ్వర్యంలో ఒక రోగికి మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ అత్యంత నైపుణ్యంతో కూడిన శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్