దండేపల్లి మండలంలోని రెబ్బెనపల్లి గ్రామంలోని 13న జరగబోయే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం వారు అక్కడ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.