మంచిర్యాల: ‘టోకరా’ వేయబోయి బుక్కైన మున్సిపల్ సిబ్బంది

కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో, కొందరు మున్సిపల్ సిబ్బంది అభ్యర్థుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించారు. ప్రచార ఆటోలకు అధికారులు ఉచిత అనుమతులు ఇస్తుండగా, సిబ్బంది మాత్రం రూ.2 వేలు చెల్లించాలని అభ్యర్థులకు ఫోన్లు చేశారు. నిబంధనల గురించి అభ్యర్థులు ప్రశ్నించడంతో సిబ్బంది వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో అక్రమ వసూళ్ల యత్నం విఫలమైంది.

సంబంధిత పోస్ట్