వరద బాధితులకు విరాళంపై ఆరోపణలు సరికాదు

వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వ ఉద్యోగుల ఒక రోజు మూల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడంపై కొన్ని సంఘాలు చేసిన ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ జిల్లా ఛైర్మన్ గడియారం శ్రీహరి ఖండించారు. శుక్రవారం మంచిర్యాలలోని టీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు కట్టిన పన్నులతో తాము జీతాలు తీసుకుంటున్న, వారికి ఆపద వచ్చినప్పుడు అండగా నిలవడం తమ బాధ్యత అన్నారు.

సంబంధిత పోస్ట్