దండేపల్లి: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

ప్రతి ఇంటిలో మహిళలు అక్షరాస్యులు అయితేనే కుటుంబాలు పురోగతి సాధిస్తాయని, ఇందుకోసం స్వయం సహాయక సంఘాలు కృషి చేయాలని జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం పేర్కొన్నారు. ఉల్లాస్ లో భాగంగా చేపట్టిన అమ్మకు అక్షరమాల అమలుపై శనివారం దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సంఘాల నాయకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్