అకెనపల్లి గ్రామ పంచాయతీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

బెల్లంపల్లి మండలం అకెనపల్లి గ్రామ పంచాయతీ లో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశానుసరం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచంద్ర సూచనల మేరకు కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రటరీ జాడి మహేష్, దర్ని సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు మాకపాక వంశీ, మహేశ్వర్ రావు, ఆగిడి అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్