హాజీపూర్: అమ్మకు అక్షరమాల ద్వారా వయోజన విద్యాభివృద్ధి

జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన అమ్మకు అక్షరమాల కార్యక్రమం ద్వారా వయోజన విద్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హాజీపూర్ మండలం రాపల్లి గ్రామంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. 15 నుండి 60 సంవత్సరాల లోపు వారందరూ చదువుకోవాలని, అప్పుడే సమాజంలో గౌరవ స్థానం లభిస్తుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్