హాజీపూర్: పశువుల యజమానిపై కేసు నమోదు

జాతీయ రహదారిపై పశువుల మంద అడ్డు రావడంతో ఏనుగు జయపాల్ రెడ్డి కారు ధ్వంసం కావడమే కాకుండా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి ఈ మేరకు పశువుల యజమాని పాత మంచిర్యాలకు చెందిన కార్ల మల్లేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వరూప్ రాజ్ ఆదివారం తెలిపారు. మంచిర్యాల నుంచి నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ఏను విజయపాల్ రెడ్డి తన కారులో వస్తుండగా గేదేలు కారుకు అడ్డువచ్చి తాకాయన్నారు.

సంబంధిత పోస్ట్