ఓటరు జాబితా సవరణపై అధికారులకు ఆదేశాలు

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఎన్నికల అధికారులు, ఈ.ఆర్.ఓ.లు, ఎ.ఈ.ఆర్.ఓ.లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్