జన్నారం: మద్యం మత్తులో బిహారి కూలి ఉరివేసుకొని మృతి

జన్నారం మండలం మొర్రిగూడ గ్రామంలోని రాఘవేంద్ర ఇండస్ట్రీస్ లో పనిచేసే బీహార్ కు చెందిన కూలీ సెంటు కుమార్ (22) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జన్నారం ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. సింధు కుమార్ కొద్ది రోజుల నుంచి తాగుడుకు బానిసయ్యాడు. అదే క్రమంలో మద్యం మత్తులో పనిచేసే పక్కన గెస్ట్ హౌస్ గేటుకు ఉరేసుకున్నాడు. సింటు కుమార్ అన్నయ్య కమల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్