జన్నారం: ఉపాధి కూలీకి గాయాలు

జన్నారం మండలం కామన్ పల్లికి చెందిన లలిత అనే మహిళ ఉపాధి హామీ పనిలో ఉండగా కళ్ళు తిరిగి కిందపడి గాయాలపాలైంది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, ఆమెను 108 ద్వారా లక్షేటిపేట ఆసుపత్రికి, అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో, పనిచేసే చోట తగిన సౌకర్యాలు కల్పించాలని సర్పంచ్ శ్రీనివాస్ సూచించారు.

సంబంధిత పోస్ట్