జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన దూమల్ల రాయనర్సు (పొనకల్ GP సిబ్బంది) రెండవ కూమార్తె రమ్య-నాగరాజు వివాహం శుక్రవారం జరిగింది. వివాహానికి ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.