జన్నారం: అడవి పంది దాడిలో ఒకరికి గాయాలు

జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన పెంకర్ల మల్లేష్, గొర్రెలను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెట్లపొదల్లో దాగి ఉన్న అడవి పంది అతనిపై దాడి చేసింది. బాధితుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అడవి పంది పారిపోయింది. మల్లేష్ కు గాయాలవడంతో జన్నారంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్